జూలై 7, 2026

cr 20241112tn6732bc6c5a92a

TRINETHRAM NEWS

కోల్‌కతా హత్యాచారం కేసు.. నిందితుడి సంచలన ఆరోపణలు

Trinethram News : కోల్‌కతా : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డాక్టర్ హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. కోర్టు నుంచి పోలీసులు అతడిని తరలిస్తుండగా ‘కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కుట్ర చేసి నన్ను ఇందులో ఇరికించారు’ అని మీడియాతో అరుస్తూ చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page