జూలై 7, 2026

IMG 20241110 WA0044

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోండి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన B R S పార్టీ నాయకులు మాజీ సీఎం చంద్రశేఖర రావు పట్ల అసభ్యకరంగా అన్ పార్లమెంటరీ లో భాషలో బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డ సీఎం రేవంత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని B R S పార్టీ వికారాబాద్ నాయకులు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది*

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page