జూలై 7, 2026

WhatsApp Image 2024 11 10 at 12.58.43

TRINETHRAM NEWS

శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచ్చమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట పరిధి షిరిడి హిల్స్ లో శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచ్చమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమనికి దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో మహేందర్,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్,వర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page