జూలై 16, 2026

WhatsApp Image 2024 11 10 at 18.22.11

TRINETHRAM NEWS

మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల

Trinethram News : సంకల్ప పత్ర పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్‌షా

రైతులు, మహిళలు యువతకు బీజేపీ హామీలు

బీజేపీ మేనిఫెస్టోలో పది గ్యారంటీలు

రైతు రుణాల మాఫీ, విద్యార్థులకు నెలకు రూ.10వేలు

మహిళలకు నెలకు రూ.2,100, ఆశావర్కర్లకు రూ.15వేలు

25వేల మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

5 ఏళ్లలో 25 లక్షల మంది యువతకు ఉద్యోగాలు

కరెంటు చార్జీల్లో 30 శాతం రాయితీ

45 వేల గ్రామాలకు రోడ్ కనెక్టవిటీ-బీజేపీ మేనిఫెస్టో….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page