ఇంటింటి సర్వే చేస్తాం: భట్టి

తెలంగాణలో ఇంటింటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో జరిగిన బీసీ కుల గణన తీర్మానం సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి కులాల లెక్కలు తీస్తాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను…

ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇప్పటికే చేసిన అప్పులకు…

భక్తుల మనోభావాల్ని రెచ్చగొట్టడమే జర్నలిజమా రామోజీ?

మీడియా స‌మావేశంలో డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడలో బాబు 40 గుడుల్ని కూల్చితే ఒక్క ముక్క అయినా రాశావా రామోజీ ..? చంద్రబాబు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు ఆయన్ను దేవుడు క్షమించడు బాబు హయాంలోనే దేవాలయాల పవిత్రతను…

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లో హోటల్ ను ప్రారంభించిన కడియం

Trinethram News : ఘనపూర్ తేది. 04.02.2024 ఘనపూర్ మండల కేంద్రంలోని అశోక రాఘవేంద్ర హోటల్ ని ప్రారంభించిన గౌరవ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ,స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ శ్రీ కడియం శ్రీహరి గారు. వీరి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,తదితరులు…

ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్‌కు బయలుదేరిన డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని

ఎంపీ సీటుకోసం నేడు గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేయనున్న భట్టి సతీమణి నందిని. ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలి. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటాం. అధిష్ఠానం ఛాన్స్ ఇస్తే.. ఖమ్మం నుంచి పోటీ చేస్తా.…

LRS వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి

లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా LRS కోసం 39లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పురపాలకశాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై భట్టి సమీక్ష నిర్వహించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ టౌన్‌‌షిప్‌లు…

నేడు తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఆవిష్కరణ

Trinethram News : సంగారెడ్డి గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమిని కేటాయించిన హెచ్‌ఎండీఏ.. నేడు విగ్రహావిష్కరణకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు…

నేడు కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

Trinethram News : బీహార్ : జనవరి 29బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్…

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ కార్యక్రమం

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది: భట్టి విక్రమార్క నిర్మాణ రంగంలో గతంలో ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పుడు కనిపించట్లేదు మా…

Other Story

You cannot copy content of this page