రైతాంగ,కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఉదృతం.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్

Trinethram News : దేశవ్యాప్తంగా రైతు,కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా నేడు కుత్బుల్లాపూర్ లో షాపూర్ నగర్,ఐడీపీఎల్,బాచుపల్లి, గండి మైసమ్మ లో కార్మికులు పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించి జయప్రదం చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు…

కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు

Trinethram News : సిద్దిపేట: తెలంగాణలో రైల్వేస్టేషన్‌లు తక్కువగా ఉన్నాయని.. కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి…

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎంపీ బాలశౌరి

Trinethram News : – 15-02-2024 శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎంపీ బాలశౌరి శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం…

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, హుక్కాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ముందుకు బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లుకు శాసన సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

భారీ ఎత్తున హర్యాన రాష్ట్రం మద్యం స్వాధీనం

Trinethram News : కడప జిల్లా SP మౌఖిక ఆదేశాల మేరకు మరియు SDPO, పులివెందుల వారి ఆదేశాల మేరకు పులివెందుల U/G పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G శ్రీ C. శంకర్ రెడ్డి గారు, సబ్ ఇన్స్పెక్టర్…

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జిహెచ్ఎంసి పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమావేశం.. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు..

బీసీ నేతలతో కలిసి హాజరై మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు

ఈరోజు జంగారెడ్డిగూడెం మండల మరియు పట్టణ పార్టీల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జయహోబిసి కార్యక్రమంలో ముఖ్య నాయకులు బీసీ నేతలతో కలిసి హాజరై మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్…

ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

హైదరాబాద్‌: ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను…

హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశమయింది

ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణయాలు: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్. నంద్యాల జిల్లా డోన్ లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్…

You cannot copy content of this page