WhatsApp Image 2024 11 09 at 17.06.42
ఆంధ్ర ప్రదేశ్, త్రినేత్రం న్యూస్, త్రిపురాంతకం మండలం, మేడిపి గ్రామం.
బౌద్ధ ధర్మ దీక్ష ఉత్సవం
మేడ్పి గ్రామంలో ,బౌద్ధ ధర్మా దీక్ష ఉత్సవ సభ్యులు, మరియు అంబేద్కర్ కమిటీ సభ్యులు, ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకి నవంబర్ 24వ తేదీ ఒంగోలులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంలో జరగనున్న బౌద్ధ ధర్మదీక్ష ఉత్సవం కు సంబంధించిన కరపత్రములు ఆవిష్కరించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
