WhatsApp Image 2024 11 09 at 19.26.21
ప్రపంచవ్యాప్తంగా రికార్డు నెలకొల్పిన శ్రీ చైతన్య
చొప్పదండి : త్రినేత్రం న్యూస్
కరీంనగర్ పట్టణం భారతదేశంలో ప్రముఖ విద్యాసంస్థలలో పేరు ప్రఖ్యాతి పొందిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు మరో మైలురాయిని అధిగమించాయని శ్రీ చైతన్య ప్రిన్సిపల్ బోయవాడ బ్రాంచ్ పద్మజ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ హైట్రిక్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్లలో దేశంలోని పదివేల మంది విద్యార్థులు పాల్గొని మూడు గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పటించి ప్రపంచ రి కార్డు సృష్టించారు. ఈ విద్యార్థులలో 3 నుంచి 10వ సంవత్సరాల వయసున్న వారే కావడం విశేషమని ఇది ఒక
శ్రీ చైతన్య అధ్యాపకుల శిక్షణకు నిదర్శనమని విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమం లో AGM M.రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ విజయకృష్ణ, భార్గవి, ప్రైమరీ ఇంచార్జ్ పూర్ణిమ, గురు ప్రీతి కౌర్, జోనల్ పి.ఈ.టి శ్రీకాంత్, మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
