జూన్ 26, 2026

vjkvg seaplane 13

TRINETHRAM NEWS

ఏపీలో ఈ రోజు ప్రారంభం కాబోయే సీ ప్లేన్ ప్రత్యేకతలు ఇవే?

Trinethram News : Andhra Pradesh : ఏపీలో సీఎం చంద్రబాబు ఇవాళ సీ ప్లేన్లో విజయవాడ లోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వెళ్తారు.

సీ ప్లేన్ ప్రత్యేకత

విజయవాడ నుంచి శ్రీశైలం వరకు 150 కి.మీ ప్రయాణాన్ని 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు ఇది 20వేల అడుగుల ఎత్తులో
ప్రయాణించగలిగిన సామర్థ్యం కలిగినా పర్యాటకులకు ప్రకృతి అందాలు చూపేందుకు 1,500 అడుగుల ఎత్తులో వెళ్తుంది. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటి పైనే జరుగుతాయి. ఇందులో 14 మంది ప్రయాణించవచ్చు. దీని టికెట్ ధర దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండొచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page