MLA KP Vivekanand : అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TRINETHRAM NEWS

అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

Trinethram News : Medchal : ఈరోజు 126 – జగద్గిరిగుట్ట డివిజన్ షిరిడి హిల్స్ లో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ నల్ల పోచమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ జగద్గిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు అడ్వకేట్ కమలాకర్, మక్సుద్ భాయ్, మెట్ల శ్రీను, ఎర్ర లక్ష్మయ్య, వెంకటేష్, ఎర్వ సాయి కిరణ్, దేవాలయం చైర్మన్ సురేందర్ రావు, ఆలయ కమిటీ సభ్యులు బండ మహేందర్, సాయి, మహేష్, నరేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top