WhatsApp Image 2024 11 09 at 16.23.06
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం
Trinethram News : తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం నెలకొంది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది శనివారం నాగార్జున సాగర్ డ్యాం వద్దకు వెళ్లగా అక్కడి ఏపీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అంతేగాకుండా తెలంగాణ అధికారులకు ఇక్కడ ఏం పని అంటూ అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, మునుపటి ప్రభుత్వాల్లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
