జూలై 7, 2026

WhatsApp Image 2024 11 09 at 1.29.06 PM

TRINETHRAM NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: నిరుపేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లా మారిందని, ప్రతి ఒక్కరూ సీఎం రిలీఫ్ ఫండ్ వినియోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన డిపి కాలానికి చెందిన విజయ లక్ష్మి కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 60000/- చెక్కును సదరు మహిళకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తన నివాసంలో అందించారు. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించిన గౌరవ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి భాదిత మహిళ కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page