జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 09 at 13.51.05

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన గొడుగు కొండలు అనారోగ్యంతో మరణించడం జరిగింది
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్ వారి పార్థివ దేహానికి పూలమాల వేసిన వాళ్ళ అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఆయన వెంట మండల నాయకులు బండి నాగేశ్వరరావు బండి నరసింహారావు పెద్దింటి రామ్మూర్తి గొడుగు హనుమయ్య.శేఖర్ గొడుగు నరసింహారావు. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page