Padma Awards : గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం Trinethram News : న్యూ ఢిల్లీ వారి వివరాలు…. సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్)కు పద్మశ్రీ. హర్విందర్ సింగ్‌కు పద్మశ్రీ. భీమ్ సింగ్ భావేశ్ (బీహార్)కు పద్మశ్రీ. పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి),…