Dil Raju : ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు
ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు.. Trinethram News : వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం.. అకౌంట్స్ తనిఖీ చేసి స్టేట్‌మెంట్స్ తీసుకున్నారు.. ఐటీ రెయిడ్స్ జరిగినప్పుడు రూ.20లక్షలలోపే ఉంది.. సినీ నిర్మాణంలో ఉన్నందున అన్నీ తనిఖీ చేస్తారు.. తనిఖీల తర్వాత…