అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి

Trinethram News : Apr 12, 2024, అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడిభూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో పలు అక్రమ వడ్డీ, వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు నిర్వహించారు.…

నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.. కేటీఆర్

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి నా క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాను.. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో సంబంధం లేదు.. ఎవరో హీరోయిన్‌లను నేను బెదిరించా అన్నారు.. నాకు ఆ ఖర్మేంది?, దిక్కుమాలిన పనులు…

ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 1.31 కోట్ల నగదు సీజ్ చేసిన తాడిపత్రి పోలీసులు

Trinethram News : అనంతపురం :జిల్లాసీజ్ చేసిన నగదును ఐ.టి శాఖకు అప్పగింత… కేసు నమోదు…ముగ్గురి అరెస్టుఈ నగదు అక్రమంగా తరలిస్తున్న వారి ఇంట్లో ఐ.టి విభాగం ఆధ్వర్యంలో సోదాలు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు…తాడిపత్రి డీఎస్పీతో…

కేరళ ముఖ్యమంత్రి కుమార్తె పై మనీ లాండరింగ్ కేసు

Trinethram News : కేరళ సీఎం పినరన్ విజయన్ కుమార్తె వీణ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేస్ నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణతో పాటు మరికొందరి పై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. 2017…

ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేత

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు తన కస్టడీ అక్రమం అంటూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కొంత మంది అధికారులు తనను విచారించవద్దని.. కస్టడీలో తాను చెబుతున్న…

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుని అక్రమ కట్టడాలు కూల్చివేత

Trinethram News : హైదరాబాద్:మార్చి 08మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో వేసిన రోడ్డును తొలగించిన అధికారులు.. తాజాగా ఆయన అల్లుని కాలేజీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలనూ కూల్చేశారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి…

నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వండి: చంద్రబాబు

Trinethram News : 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని DGPకి TDP చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ‘ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్లో తెలియజేయాల్సి ఉంది.…

జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…

You cannot copy content of this page