రైతులకు శుభవార్త: కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

Good news for farmers: Government made a key announcement Trinethram News : తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చెయ్యాలి అనుకుంటున్న ప్రభుత్వం.. అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది.…

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కేటీఆర్

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి.. ధాన్యం కొనకుంటే రైతుల పక్షాన రోడ్డెక్కుతాం.. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కేటీఆర్

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది :సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : టిఎస్ : రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.. జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి…

రైతులు ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని ఆటవీశాఖాధికారులను కోరుతున్నారు

Trinethram News : పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం టీ గడూరు గ్రామం జీడి తోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా, యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది.…

అమరావతి నిర్మాణానికి రైతులు భూములను త్యాగం చేశారు – మాజీ సీజేఐ

Justice NV Ramana : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు(Justice NV Ramana) విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మహిళలు, రైతులు అమరావతిలో ఘనస్వాగతం పలికారు. ఈ…

రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలో కి రాగానే మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాఫీ చేయలేదు: హరీష్ రావు

బ్యాంక్ అధికారులు రజాకర్ల పాలన ను తలపిస్తూ రైతుల ఊర్లోకి వెళ్లి బెదిరిస్తున్నారు రైతు రుణమాఫీ, రైతు బంధు,వరికి 500 బోనస్ కౌలు రైతులను ఆదుకునే విషయంలో మోసం చేసింది కాంగ్రెస్,రేవంత్ రెడ్డి రైతుల సమస్యలు తీర్చమంటే ప్రతిపక్ష నేత ల…

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Trinethram News : హైదరాబాద్‌:మార్చి 21అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల…

ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Trinethram News : రాజన్న జిల్లా: మార్చి 20రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మండల కేంద్రంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బయలు దేరారు.…

కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టం

Trinethram News : Mar 17, 2024, కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టంకలుపు మందులు కలుపును చంపడమే కాకుండా భూమిలో పంటకు మేలు చేసే జీవరాసిని పూర్తిగా అంతం చేస్తాయి. ఫలితంగా నేలలో జరిగే చర్యలు ఆగిపోయి మొక్కలకు…

You cannot copy content of this page