సొంత జిల్లాల్లో ‘నో పోస్టింగ్‌’

రాష్ట్రాలకు ఈసీ ఆదేశాలు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక జిల్లాలో మూడేళ్లుగా పనిచేస్తున్న వారిని బదిలీపై అదే లోక్‌సభ స్థానం పరిధిలోని మరో జిల్లాకు పంపొద్దని పేర్కొంది.…

ఈనెల 29న లోక్‍సభ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

ఢిల్లీ సుమారు వంద మంది అభ్యర్థులతో మొదటి జాబితా వచ్చే అవకాశం మొదటి జాబితాలో ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు మరికొందరు మొదటి జాబితాలో ఈ దఫా లోక్‍సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజ్యసభ ఎంపీలుగా ఉన్న కేంద్రమంత్రులు తొలి జాబితాలో…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు

ఢిల్లీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ జాబితాపై చర్చ

కేటీఆర్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన BRS పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు

రేపు అనగా తేదీ: 25-02-2024 ఆదివారం రోజున అచ్చంపేటలో నిర్వహించే “అచ్చంపేట నియోజకవర్గ BRS పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి” ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా నేడు పట్టణంలోని BK ప్యాలెస్ ఫంక్షన్ హాలులో…

రాయ్‌గఢ్‌లో పార్టీ గుర్తును ఆవిష్కరించిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చిహ్నంగా “మాన్ బ్లోయింగ్ తుర్హా’ను కేటాయించిన భారత ఎన్నికల సంఘం.

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

Trinethram News : ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ…

మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం. 3 గంటలకు నోవాటేల్ హోటల్ లో మీటింగ్ హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు. ఉమ్మడి మేనిఫెస్టో కి తుది రూపు ఇవ్వనున్న కమిటీ. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారం పై…

ఎన్నికల షెడ్యూల్పై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ వైరల్ అవ్వడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఖండించింది. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది ఫేక్…

ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఖరారు

మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని మ్యాచ్ లు భారత్ లోనే.. చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్. రెండు దశలుగా ఐపీఎల్ మ్యాచ్ లు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మిగతా తేదీల ప్రకటన

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌!

Trinethram News : దిల్లీ : సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా…

You cannot copy content of this page