జూన్ 26, 2026

IMG 20241114 WA0028

TRINETHRAM NEWS

క్రీడలు జీవితంలో ఎదురయ్యే గెలుపు ఓటముల సారాంశాన్ని నేర్పిస్తాయి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ (దిశా) కమిటీ మెంబర్ “వడ్ల నందు”.
వికారాబాద్ అనంతగిరిపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన 10th జోనల్ క్రీడా పోటీలలోగెలుపొందినవిద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.విద్యార్థులకుబహుమతులు మరియు క్రీడాపరికరాలు డొనేట్ చేసిన వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ “వడ్ల నందు” గారినిపాఠశాలసిబ్బందిసన్మానించి,ధన్యవాదాలుతెలియజేశారు.విద్యార్థులను ఉద్దేశించి వడ్లనందుమాట్లాడుతూ…అట్టడుగుస్థాయినుండివచ్చినవిద్యార్థుల,మంచిఅలవాట్లుఅవలంబించుకొని ఉన్నతమైన విద్యను అభ్యసించి అనుకున్న లక్ష్యాలనుపూర్తిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి, మా శారద హాస్పిటల్ డైరెక్టర్, జిల్లా దిశా కమిటీ సభ్యులుడాక్టర్రాజశేఖర్, మాజీ సర్పంచులు యాదగిరి, ఆనంద్ పీటి చందర్, వైస్ ప్రిన్సిపల్ జేజే ప్రవీణ్ కుమార్ పాఠశాల సిబ్బంది విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page