WhatsApp Image 2024 02 22 at 11.03.03
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 22 at 11.03.03
మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం.
3 గంటలకు నోవాటేల్ హోటల్ లో మీటింగ్
హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు.
ఉమ్మడి మేనిఫెస్టో కి తుది రూపు ఇవ్వనున్న కమిటీ.
ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారం పై కమిటీలో నిర్ణయం

You cannot copy content of this page