జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 13 at 06.38.16

TRINETHRAM NEWS

ట్రంప్‌ ‘హష్‌ మనీ’ కేసులో కీలక పరిణామం

Trinethram News : United States : Nov 13, 2024,

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌‌నకు కేసుల విషయంలో ఊరట లభిస్తోంది. 2020 నాటి ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన కేసుల దర్యాప్తు నిలిచిపోగా.. తాజాగా హష్‌ మనీ కేసులోనూ న్యూయార్క్‌ జడ్జి విచారణ తాత్కాలికంగా నిలిపివేశారు. కోర్టుకు దాఖలు చేసిన ఈమెయిల్స్‌ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ కేసులో నవంబర్‌ 19న ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page