జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 14 at 7.33.29 PM

TRINETHRAM NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
14 నవంబర్ 2024

వరంగల్ లోని రాజశ్రీ గార్డెన్ లో వివాహ వేడుకలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పెళ్ళికొడుకు లదెళ్ల సురేష్ కావ్య పెళ్లి కూతురు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితుడు బడుగు రాము తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page