జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 13 at 9.55.27 PM

TRINETHRAM NEWS

ఫారెస్ట్ రేంజ్ అధికారి శివరంజని ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. సుమారు లక్ష ముపై ఒక వేల రూపాయలు విలువ గల కలప స్వాధీనం.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు మండలం ) అల్లూరిజిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం ఫారెస్ట్ రేంజ్ అధికారి శివరంజని ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు. కాకర పాడు లో రేంజర్ శివరంజని ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు మొత్తం 1,47 వేల రూపాయలు విలువ గల అక్రమ కలప రోజ్ వుడ్, టేకు, గన్నెర ముక్కలు స్వాధీనం. డిపోకు కలప తరలింపు. ఫారెస్ట్ రేంజ్ అధికారి శివరంజని ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి మంగళవారం, బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమం లో కుప్ప శెట్టి లావరాజు ఇంటి వద్ద మంగళవారం 26 రోజు వుడ్ దుంగలు బుధవారం 19 రోజ్ వుడ్,5 టేకు, 20 గన్నేరు ము క్కలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టుకున్న 26 రోజు వుడ్ దుంగలు 1,31 వేల రూపాయల విలువ ఉంటుందని బుధవారం 19 రోజు వుడ్ దుంగలు, ఐదు టేకు, 20 గన్నేరు దుంగలు 16,000 విలువ ఉంటుందని ఆమె తెలిపారు. కలప అక్రమంగా ఉంచిన కొప్పు శెట్టి లోవరాజు పై కేసు నమోదు చేయడం జరుగుతుందని రేంజర్ శివరంజని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page