జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 14 at 5.29.07 PM

TRINETHRAM NEWS

“గ్రామ పంచాయతీల అభివృద్ధి పై అవగాహన కార్యక్రమం “
Trinethram News : ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం
మండల పరిషత్ కార్యాలయంలో, గ్రామ పంచాయతీల అభివృద్ధి పై అవగాహన కార్యక్రమం(GPDP) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారు MPDO అరుణ్ కుమార్ గారు, ZPTC, MPP, MPTCs, మండల స్థాయి అధికారులు ,పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మరియు DAs పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ‘బంగారు బాల్యం’ ప్రతిజ్ఞ చేపించి, అవగాహన కల్పించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page