జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 24 at 11.46.02

TRINETHRAM NEWS

రేపు అనగా తేదీ: 25-02-2024 ఆదివారం రోజున అచ్చంపేటలో నిర్వహించే “అచ్చంపేట నియోజకవర్గ BRS పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి” ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా నేడు పట్టణంలోని BK ప్యాలెస్ ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాట్లను స్థానిక కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన BRS పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు & అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు..

You cannot copy content of this page