జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 14 at 14.40.06

TRINETHRAM NEWS

ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా..

Trinethram News : Andhra Pradesh : మండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని తీవ్ర స్థాయిలో లోకేశ్‌ ఆగ్రహం. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించిన లోకేష్‌. గతంలో సంఖ్యాబలం తక్కువ ఉన్నా.. చంద్రబాబు సభకు వచ్చారు. నా తల్లిని అవమానించిన తర్వాతనే.. చంద్రబాబు సభకు రాలేదు అని మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page