తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

Trinethram News : హైదరాబాద్‌: తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని చెప్పారు.. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు…

మెగాస్టార్‌కు కవిత శుభాకాంక్షలు

ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని…

‘నంది’ని గద్దర్‌ అవార్డులుగా మార్చడం సముచితం: చిరంజీవి

ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ…

నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

Trinethram News : చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ…

పొలిటికల్ ఎంట్రీతో హాట్ కామెంట్స్ చేసిన హీరో విజయ్

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయం.. ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం.. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తాం.. తమిళనాట అవినీతి పాలన కొనసాగుతోంది.. 2026 అసెంబ్లీ ఎన్నికలే మా టార్గెట్..

పుష్ప-2 షూటింగ్ లో పాల్గొంటున్న నటుడు జగదీశ్ ( కేశవ)

Trinethram News : గంగమ్మ జాతర సీన్స్ షూటింగ్ మొదలు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తరువాత కేశవ పాత్ర నిడివి తగ్గించే ఆలోచనల్లో మేకర్స్.

హనుమాన్-2’లో చిరంజీవి, మహేష్ బాబు!

Trinethram News : సంక్రాంతి కానుక వచ్చిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని గతంలో డైరెక్టర్, హీరోలు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాలు ప్రకటించారు. జై హనుమాన్ అనే టైటిల్‌తో…

పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించిన మెగాస్టార్‌

Trinethram News : జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం ఇటీవల పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని…

తల్లి బర్త్ డేపై చిరంజీవి స్పెషల్ విషెస్

Trinethram News : నేడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. ‘కనిపించే దేవత, కనిపెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు’ అని చిరంజీవి ఎక్స్ వేదికగా తన తల్లికి విషెస్…

టాలీవుడ్‌ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది

Trinethram News : హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన నివాసంలో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం…

You cannot copy content of this page