జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 01 at 12.39.40

TRINETHRAM NEWS

వీరభద్రుని భోనం” సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్, అనపర్తి మండలం మహేంద్రవాడలో పులగం శ్రీనివాసరెడ్డి, వీరభద్రుని భోనం సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు, మహేంద్రవాడ గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nallamilli

You cannot copy content of this page