తల్లి బర్త్ డేపై చిరంజీవి స్పెషల్ విషెస్

TRINETHRAM NEWS

Trinethram News : నేడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు.

‘కనిపించే దేవత, కనిపెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు’ అని చిరంజీవి ఎక్స్ వేదికగా తన తల్లికి విషెస్ తెలిపారు.

ఈ క్రమంలో తల్లి అంజనాదేవితో కేక్ కట్ చేయించిన ఫోటోలను కూడా నెటిజన్లతో పంచుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top