రోసయ్య విగ్రహాన్ని ధ్వంసం చేయాలని చూశారు టిడిపి నాయకులు

Trinethram News : నిన్న మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్యుల ముద్దు బిడ్డ రోశయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, టిడిపి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు,ఎంపీ కృష్ణదేవరాయలు మరియు ఇతర టిడిపి నాయకులు చేసిన దాడిని…

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. మంగళవారం నాడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి జరిపిన…

మహిళా ఉద్యోగిపై వేధింపులు.. న్యాయం చేయాలని ఆవేదన

నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి పై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు. నూనెపల్లెలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లడుతూ.. డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం…

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తేదీ 13-02-2024 రోజున ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి…

భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం(FMR)’ రద్దు చేయాలని నిర్ణయించాం

మయన్మార్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. “దేశ భద్రత తదితర కారణాల దృష్ట్యా భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల…

రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు

Trinethram News : హైదరాబాద్‌ రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. అలాగే కమిషనరేట్లు, జిల్లాల పరిధిలోని పోలీస్‌ కార్యాలయాల్లో రోడ్‌ సేఫ్టీ బ్యూరోలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈనెల 15 నుంచి వచ్చే…

జియో సెల్ టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలని కోరుతూ మున్సిపల్ కమీషనర్ కు వినతి

జియో సెల్ టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలని కోరుతూ మున్సిపల్ కమీషనర్ కు వినతి. చిలకలూరిపేట:పట్టణ ములోని 32 వ వార్డు భవనారుఋషి నగర్, ఏ.యం.జి దగ్గర సుగాలికాలనీ నివాస ప్రాంతంలోని గల దుర్గమ్మ దేవాలయం ప్రక్కన నివసించుచున్న జల్లెడ రామ్మెహనరావు…

చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్

చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది… చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ అభ్యర్థన మేరకు వచ్చే నెల 12 కు వాయిదా వేసిన కోర్టు

యధావిధిగా మంచి నీటి సర్ఫరా చేయాలని HMWS వాటర్వర్క్స్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ ఫేస్ 1 లో మంచినీటి పైపులైన్లో మురికి నీళ్లు వస్తున్నాయని కాలనీ వాసులు తెలియజేయడంతో HMWS వాటర్వర్క్స్ అధికారులతో కలిసి కాలనీ వాసులను సమస్య గురించి వివరాలు అడిగి తెలుసుకుని…

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని, తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చింతామోహన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల్లోని సీనియర్ నాయకులు యాక్టివ్ అవుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కాస్త పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో హస్తం పార్టీ నేతలు…

You cannot copy content of this page