భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం(FMR)’ రద్దు చేయాలని నిర్ణయించాం

TRINETHRAM NEWS

మయన్మార్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది.

ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు.

“దేశ భద్రత తదితర కారణాల దృష్ట్యా భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం(FMR)’ రద్దు చేయాలని నిర్ణయించాం.

భారత్‌లోకి అక్రమ చొరబాట్లను నిలిపివేసేందుకు ఇరుదేశాల మధ్య యథేచ్ఛగా సాగుతున్న రాకపోకలు నిలిపివేస్తున్నాం” అని స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top