WhatsApp Image 2024 03 05 at 18.12.23
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 05 at 18.12.23
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది.
మంగళవారం నాడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం జరిగింది.

You cannot copy content of this page