Vijayasai Reddy : రాజీనామా లేఖ ఇచ్చిన ఎంపీ..ఆమోదించిన రాజ్యసభ చైర్మన్
రాజీనామా లేఖ ఇచ్చిన ఎంపీ..ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ Trinethram News : Andhra Pradesh : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. విజయ సాయి రెడ్డి రాజీనామాను…