నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది

రాష్ట్రంలో ఐదేళ్ళ లోపు వయస్సు గల 53లక్షల 35వేల 519 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు… దీనికోసం 37వేల 465 పోలియో బూత్ లను,1693 మొబైల్ టీంలను,1087 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేశారు … రైల్వే స్టేషన్, బస్టాండ్లలో కూడా…

కాసేపట్లో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సహచరులకు ప్రధాని వీడ్కోలు పార్టీ ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చకు అవకాశం

బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.

Trinethram News : ఢిల్లీ 195 సీట్లతో తొలి జాబితా. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ పోటీ. తొలి జాబితాలో 28 మంది మహిళలు. యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు. తొలి జాబితాలో 57…

ఈ నెల 8, 9, 10తేదీలలో వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండవ శనివారం, (మార్చి 10)…

బెంగళూరు బాంబు పేలుడు.. కేసు దర్యాప్తులో కీలక పరిణామం

సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిందితుడి వయసు 28 – 30 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడి ఘటనా స్థలంలో ఇతర బాంబులేవీ లభించలేదన్న పోలీసులు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు…

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు!

జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం వారానికి రెండు రోజుల సెలవులుతోపాటు వేతన పెంపు కూడా కేంద్రం ఆమోదం తెలపడమే తరువాయి

రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్

లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. బహిరంగ సభలు.. రాజకీయ యాత్రలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా…

ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగాలనే ఆలోచనలో బీజేపీ పార్టీ!

తెలంగాణలో బీసీ సీఎం తరహా.. ఆంధ్రలో కాపు సీఎం నినాదం ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బీజేపీ హైకమాండ్ టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై ఫోకస్. ఇప్పటికే బీజేపీతో టచ్‌లో 30 నుండి 40 మంది లీడర్లు.

రామేశ్వరం కేఫ్‌లో పేలుడు

బెంగళూరు: Trinethram News : పేలుడు ధాటికి ఐదుగురికి తీవ్రగాయాలు.. భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడు.. హెచ్‌ఏఎల్‌ పీఎస్‌ పరిధిలో ఘటన.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… భయంతో పరుగులు తీసిన స్థానికులు.

అభ్యర్థుల ఎంపికకు బీజేపీ అనుసరించిన విధానాలు ఇవే

అభ్యర్థుల ఎంపికకు బీజేపీ అనుసరించిన విధానాలు ఇవే.. 70-80 మంది ఎంపీలకు సీటు కష్టమే! ‘నమో యాప్’ ద్వారా అట్టడుగు స్థాయిలో జనాభిప్రాయాలు తెలుసుకున్న బీజేపీ అధిష్ఠానం ప్రస్తుత ఎంపీ పనితీరుతో పాటు నియోజకవర్గ పరిధిలో ముగ్గురు పాపులర్ వ్యక్తులపై జనాభిప్రాయం…

You cannot copy content of this page