జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 16 at 19.30.02

TRINETHRAM NEWS

కాసిపేట్ మండలంలోని దేవాపూర్ గ్రామపంచాయతీలో వయోజన విద్య శాఖ, మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి శ్రీ శక్తి లయన్స్ క్లబ్ ఆఫ్ దేవాపూర్ ఓరియంట్ గోల్డ్ ఆధ్వర్యంలో

బెల్లంపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కుట్టు శిక్షణ మరియు అక్షారాబాస్య కేంద్రాల ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవం చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్

అనంతరం కాసిపేట్ మండల్ దేవపూర్ గ్రామపంచాయతీలో ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపి కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా ప్రభుత్వాధికారులు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద కల్యాణ లక్ష్మి షాది ముబారక్, చెక్కులు అందించారు,

అందించే విలువ సుమారుగా కాసిపేట్ మండల్ 32 చెక్కులు అక్షరాల రూపాయలు 3,203,712 రూపాయలు అందజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page