WhatsApp Image 2024 11 15 at 14.54.52
అర్హులైన వారందరూ కల్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపిన నియోజవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి
ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ జై రామ్ నగర్ వాసులు అనిల్ సోదరి కె . భారతి కి రూ. 1,00016 ల కల్యాణ లక్ష్మి చెక్కును నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ అర్హులైన వారందరూ కల్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని, పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బెకు శ్రీనివాస్, NMC బీసీ -సెల్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, కుమార్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ వర్మ, అనిల్ , సీనియర్ మహిళ కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి, అండాలు మరియు తదితరులు పాల్గొన్నారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
