జూన్ 26, 2026

IMG 20241117 WA0056

TRINETHRAM NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన మారుతి కిరణ్ బూనేటీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూరు పట్టణంలో ని ఆర్యవైశ్య భవన్ ఆర్టిటోరియంలో జరిగిన హరిప్రియ& సాయి కిషోర్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి వారితోపాటు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కేశవులు బిజెపి సీనియర్ నాయకులు హరికృష్ణ యాదవ్ ,బిజెపి వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు జాజుల అనిల్ , బిజెపి పరిగి మండల ప్రధాన కార్యదర్శి భీమయ్య, బీజేపీ పరిగి టౌన్ కోశాధికారి జై శ్రీరామ్ , బిజెపి యువ నాయకులు నరసింహ ,తదితరులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page