జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 17 at 15.27.11 1

TRINETHRAM NEWS

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ముంబై లోని చార్కోప్ ప్రవాసిగా సోమారపు లావణ్య

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా 6 గురు రాష్ట్ర మహిళ నాయకులతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ముంబై లోని చార్కోప్ అసెంబ్లీ లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రవాసిగా 5 రోజులు ఇన్చార్జ్ గా పనిచేస్తూ చాలా చురుగ్గా మహిళాలను కలుస్తూ పని చేస్తున్నారు. బీజేపీ ని బలోపేతం చేస్తూ వారి విజయానికి కృషి చేస్తున్నారు. 11 సంవత్సరములుగా పేద మధ్యతరగతి కుటుంబాలకు మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను అలాగే ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి ప్రపంచ దేశాలతో మోడీ వ్యవహరిస్తున్న తీరును ,మహారాష్ట్ర లో మోడీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ చురుకుగా ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది చార్కోప్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి యోగేష్ సాగర్ నీ అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన తరఫున ఇంటింటి ప్రచారము, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలతో మరియు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లులో పాల్గొనడం జరుగుతున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రచారంలో మహిళా మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుధ, స్టేట్ మెంబర్స్ మాధవి, నీలిమ ,సంగీత తో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page