జూలై 7, 2026

WhatsApp Image 2024 11 15 at 9.06.53 PM

TRINETHRAM NEWS

సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లు ముందడుగు వేశాయి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈనెల 20వ తేదీన రామగుండం చౌరస్తాలో మారుపేర్ల బాధితుల ఐక్య సమావేశం, బాధితులంతా ముందడుగు వేయాలి

ఈనెల 28వ తేదీన సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్ సమావేశం ఉన్నందు కారణంగా ఎన్నో సంవత్సరం నుండి ఇబ్బంది పడుతున్న మారుపేరుల సమస్య పైన బాధితులు అందరూ కూడా ఏకమై ఉండాలని, ఈనెల 20వ తేదీన రామగుండం, శ్రీరాంపూర్, మంచిర్యాల ప్రాంతం అంతట నుండి మారుపేర్ల సమస్య పైన ఇబ్బంది పడుతున్న బాధితుల అందరు కూడా రామగుండం చౌరస్తాలో సమావేశానికి హాజరు కావాలి.. ఇటీ లిస్టులో కేవలం 72 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి ఇంకా రామగుండం పరిసరాల ప్రాంతం నుండి మారు పేర్లు ఇబ్బంది పడుతున్న బాధితులు వారి పేర్లు నమోదు చేసుకోవాలి.
ఈ సమావేశానికి ముఖ్యులు లక్క శ్రావణ్, పున్నం వెంకటేష్, వెంకట్, సందీప్, సత్యం, తిరుమల శ్రీనివాస్, హరీష్ యాదవ్, శ్రావణ్, మాచర్ల నవీన్, బాలు గౌడ్, రంజిత్, సంతోష్, ఎడ్లపల్లి ఆదినారాయణ, అంబటి రాజశేఖర్, కార్తీక్ మరియు చాలామంది మారుపేర్ల బాధితులు పాల్గొంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page