Group 3 Examination Centers : గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్

TRINETHRAM NEWS

గ్రూప్ 3 పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్.,

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంచిర్యాల జోన్ పరిధిలో మంచిర్యాల పట్టణ కేంద్రం లోని ర్భావ్ స్కూల్, సీవీ రమణ డిగ్రీ కళాశాల, నస్పూర్ లోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లలో ఏర్పాటు చేసిన గ్రూప్-3 పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద (144 సెక్షన్) 163 బన్స్ అమల్లో ఉన్నందున 500 మీటర్ల లోపు ఎవరు కూడా గుమి కూడా వద్దని సూచించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top