జూన్ 26, 2026

IMG 20241115 WA0034

TRINETHRAM NEWS

లక్మాపూర్ ప్రాజెక్ట్ యందు చేప పిల్లలను వదిలిన కాంగ్రెస్ నాయకులు.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
శుక్రవారం రోజు పరిగి శాసన సభ్యులు గౌరవ డాక్టర్ T. రామ్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు మొదటి విడతగా 74 వేల చేప పిల్లలను కాంగ్రెస్ పార్టీఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గంలోని లక్నాపూర్ ప్రాజెక్ట్ యందు విడిచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి తెలంగాణ ముదిరాజసంఘంరాష్ట్రఉపాధ్యక్షులు హనుమంతు ముదిరాజ్, పరిగి పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ, ఫిషరీస్ AD (అసిస్టెంట్ డైరెక్టర్ వెంకయ్య, కాంగ్రెస్ నాయకులు అభిరామ్ పంతులు,మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు ఆనెం ఆంజనేయులు, చిన్న నరసింహులు, లక్మాపూర్ ఎక్స్ సర్పంచ్ వెంకటయ్య,పార్వత్ రెడ్డి, సుల్తాన్పూర్ రామ్ రెడ్డి, శౌర్య నాయక్,ఘనెమొని శ్రీనివాస్, కౌన్సిలర్ మల్లేష్ యాదవ్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంజీవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి జగన్,సర్వర్, శివకుమార్, రామకృష్ణారెడ్డి, గణేష్, బెస్త నరసింహులు,అయూబ్, శ్రీనివాస్, మున్నూరు బాలు, కుడుముల వెంకటేష్, నరేష్,శ్రీనివాసరెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page