WhatsApp Image 2024 03 02 at 19.19.30
Trinethram News : ఢిల్లీ
195 సీట్లతో తొలి జాబితా.
వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ పోటీ.
తొలి జాబితాలో 28 మంది మహిళలు.
యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు.
తొలి జాబితాలో 57 మంది ఓబీసీలు.
తొలి జాబితాలో 34 మంది మంత్రులు.
తెలంగాణ నుంచి 9 సీట్లకు అభ్యర్థుల ప్రకటన.
బెంగాల్ 20, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ 12 స్థానాలు.
