జూన్ 26, 2026

IMG 20241117 WA0064

TRINETHRAM NEWS

వికారాబాద్ రీజినల్ కోఆర్డినేటర్ పరిధిలోని 20 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షలకు 60 హాజర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి రోజు గ్రూప్-3 పరీక్షలు నిర్వహించారు. ఆదివారం పరీక్షకు 6981 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా ఉదయం జరిగిన పరీక్షకు 4185 హాజరుకాగా 2796 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాలేదు. అదేవిధంగా మధ్యాహ్నం 6981 మంది అభ్యర్థులకు 4195 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. మిగతా 2786 మంది పరీక్షకు హాజరు కాలేదు. వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి లు పరిశీలించి పరీక్ష నిర్వహణ, వివిధ వసతులపై ఆరా తీశారు. అనంతరంఎస్పీకార్యాలయంలోని స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. ఆదివారం జరిగిన గ్రూప్-3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page