WhatsApp Image 2024 11 15 at 19.07.54
108 సిబ్బంది సమ్మె
Trinethram News : ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం
త్రిపురాంతకంలో మండల స్థాయిలో గల 108 సిబ్బంది వారి యొక్క సమస్యలపై, ఎమ్మార్వో శ్రీనివాసులు గారికి ,ఎంపీడీవో రాజ్ కుమార్ గారికి సమ్మె నోటీసు అందజేశారు .ఈ కార్యక్రమంలో 108 ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న గాల్ రెడ్డి మరియు ఎం. ఆదినారాయణ ,ఎం .సుధాకర్ గార్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
