జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 15 at 12.28.11

TRINETHRAM NEWS

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లు

Trinethram News : హైదరాబాద్‌ : ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి

డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ ను నియంత్రించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.

హోంగార్డుల తరహాలో జీతభత్యాలు, ప్రత్యేక డ్రెస్ కోడ్ రూపొందించాలని ఆదేశాలు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page