జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 01 at 11.49.03

TRINETHRAM NEWS

అభ్యర్థుల ఎంపికకు బీజేపీ అనుసరించిన విధానాలు ఇవే.. 70-80 మంది ఎంపీలకు సీటు కష్టమే!

‘నమో యాప్’ ద్వారా అట్టడుగు స్థాయిలో జనాభిప్రాయాలు తెలుసుకున్న బీజేపీ అధిష్ఠానం

ప్రస్తుత ఎంపీ పనితీరుతో పాటు నియోజకవర్గ పరిధిలో ముగ్గురు పాపులర్ వ్యక్తులపై జనాభిప్రాయం సేకరణ

అభ్యర్థులపై నిర్ణయానికి ముందు సర్వే సంస్థలనూ ఆశ్రయించిన కాషాయ పార్టీ

నియోజకవర్గ పరిధిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రులు

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్న పార్టీ

ప్రస్తుత ఎంపీల్లో 70-80 మందికి చోటు దక్కకపోవచ్చని అంచనాలు

You cannot copy content of this page