జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 16 at 19.42.54

TRINETHRAM NEWS

ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం,

ప్రజా పాలన విజయోత్సవ సభ ఏర్పాటు సంబంధించి సభ స్థలాన్ని

హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలు కార్పొరేషన్ల చైర్మన్ లతో కలిసి పరిశీలించిన
వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

ఈ సభ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page