WhatsApp Image 2024 03 03 at 11.24.44
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 03 at 11.24.44
రాష్ట్రంలో ఐదేళ్ళ లోపు వయస్సు గల 53లక్షల 35వేల 519 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు…
దీనికోసం 37వేల 465 పోలియో బూత్ లను,1693 మొబైల్ టీంలను,1087 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేశారు …
రైల్వే స్టేషన్, బస్టాండ్లలో కూడా పోలియో చుక్కల కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది..

You cannot copy content of this page