జూన్ 26, 2026

IMG 20241116 WA0028

TRINETHRAM NEWS

శివ రెడ్డి పేట్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరెడ్డిపేట్ చెరువులోగుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం అయింది. చెరువులోకి దూసుకెళ్లిన వ్యక్తి మృతి మూడు నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్లు అనుమానం చెరువులో శవం నీటిపై తేలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు, ప్రమాదకరంగా మారిన శివ రెడ్డి చెరువు ఎలాంటి సూచిక బోర్డు లేకుండా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని,స్థానికులు ఆందోళన చెందుతున్నారు.గతంలో ఇలాగే ఓ కారు చెరువులోకి దూసుకెళ్లి అందరూ చూస్తుండగా నిస్సహాయస్థితిలో మృతి చెందారు. ఏ లాంటి చర్యలు చేపట్టని ఆర్ అండ్ బి అధికారులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page