WhatsApp Image 2024 11 16 at 17.21.07
Trinethram News : ఎల్.బి నగర్ : హైదరాబాద్ :
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీకి జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ & కమిటీ రాజీనామా
మేము అనగా చంటి ముదిరాజ్ (జాతీయ ప్రధాన కార్యదర్శి),సూర స్రవంతి (రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు), మల్లం వెంకటేశం(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి),గుండెల రాయుడు,(రాష్ట్ర కార్యదర్శి),సాధబోయిన రాజు(వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షులు),అంతటి అజయ్ కుమార్(రంగారెడ్డి జిల్లా కార్యదర్శి),దయ్యాల ప్రణయ్ కుమార్(కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్),దాదాపు గత రెండు సంవత్సరాలుగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీలో కొనసాగుతున్నాను. కొన్ని అనివార్య మరియు వ్యక్తిగత కారణాల దృశ్యా మేము సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీని వీడాలని నిర్ణయించుకున్నాను.

మా రాజీనామా లేఖను మీకు పంపుతున్నాను. సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీలో మాకు సహకరించిన పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బత్తుల మహేష్ గౌడ్, బొమ్మరగోని ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
